gopichand got hurt

షూటింగ్ స్పాట్ లో గోపీచంద్ కి స్వల్ప గాయాలు

టాలీవుడ్ హీరో గోపీచంద్ కి షూటింగ్ స్పాట్ లో గాయాలు అయ్యాయి . తీరు దర్శకత్వం లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు జైపూర్ లోని మండవ ఏరియా లో షూటింగ్ జరుపుకుంటుంది . హీరో గోపీచంద్ ఫై బైక్ చేసింగ్ సీన్ ఒకటి చిత్రికరణ జరుపుకుంటున్న సమయం లో బైక్ స్కిడ్ అవ్వడం తో స్వల్ప గాయాలు అయ్యాయి . గోపీచంద్ ఆరోగ్యానికి ఏ హాని […]

Continue Reading