sakshi maharaj

నన్ను ఉరితీయండి అని అంటున్న ఎంపీ

సాక్షి మహారాజ్, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందిన ఈ బీజేపీ ఎంపీ , మల్లి వార్తలోకి ఎక్కారు , ఢిల్లీ లో ఉన్న జమ మస్జీద్ ని కూల్చండి అక్కడ హిందూ దేవుడి విగ్రహాలు లేకపోతే నను ఉరివేయ్యండి అని అన్నారు . “నేను రామ్ మందిర్ తీర్పుపై సుప్రీమ్ కోర్టు వైఖరిని ఖండిస్తున్నాను. సుప్రీమ్ కోర్ట్ అనవసరమైన విషయాలు మీద నిర్ణయాలు చాల త్వరగా తీసుకుంటుంది, కానీ అయోధ్య […]

Continue Reading