
ట్రోల్ల్స్ కి అవకాశం ఇస్తున్న ” మహానాయకుడు “
” మహానాయకుడు ” సినిమా మేకర్స్ ట్రోల్ర్స్ కి మంచి అవకాశం ఇస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమా ఎలా హైప్ తీస్కొని రావాలా అని సినిమా యూనిట్ తర్జన భర్జన పడుతుంటే , ఇలాంటివి కనపడితేనే సినిమా నెగటివిటీ కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది . క్రిష్ దర్శకత్వప్రతిభ సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతుంటే కధానాయకుడు , మణికర్ణికా దెబ్బకు కొంచం వెనుక పడ్డాడు . ఐతే ఈ మహానాయకుడి […]
Continue Reading