
సోనియమ్మ రాక తెలంగాణ కి కలిసొస్తుందా ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కసరత్తులు , కొత్తకొత్త ఆలోచనలోతో ముందుకు సాగిపోవాలని ప్రయత్నిస్తుంది .ఏలెక్షన్స్ దగ్గర పడేకొద్దీ పార్టీ శ్రేణులలో కొత్త వ్యూహాలు పుట్టుకువస్తున్నాయి , ఇంకా పార్టీ కాండిడేట్స్ లిస్ట్ ఇంకా పూర్తవకుండానే కార్యకర్తలు ఇంటి ఇంటి కి వెళ్లి మరి ప్రచారం మొదలు పెట్టేసారు . హనుమంత్ రావు , రేవంత్ రెడ్డి , జానా రెడ్డి , జీవన్ రెడ్డి లాంటి పెద్ద […]
Continue Reading