Cinema news

సూర్య , వైశాలి : పడి పడి లేచే మనసు

padi padi leche manasu

అందాల రాక్షసి తో యూత్ పల్స్ పట్టుకున్న హను , కృష్ణ గాడి వీరప్రేమగాథ , లై చిత్రాలతో కొంచం కమర్షియల్ ఎలెమెంట్స్ ట్రై చేసి , చివరికి తనకు అచ్చు వచ్చిన లవ్ సబ్జెక్టు తో ” పడి పడి లేచే మనసు ” అని ఒక నొవెల్ పాయింట్ తో రాబోతున్నాడు .

చూడడానికి ఇది మామలు లవ్ స్టోరీ లాగా ఉన్న మణిరత్నం చిత్రాల్లో ఉన్న ఛాయలు మెండుగా ఉన్నాయి , మణిరత్నం “సఖి” స్టైల్ ఉండబోతుందని యూనిట్ వర్గాలు నుంచి వచ్చిన టాక్ .

సూర్య(శర్వానంద్)మొదటి చూపులోనే ప్రేమించిన అమ్మాయి వైశాలి(సాయి పల్లవి). సరదాగా మొదలైన ఈ పరిచయం ఎన్నో మధురమైన జ్ఞాపకాల మధ్య ప్రేమగా మారుతుంది. అయితే అనూహ్యంగా జరిగిన ఏవో సంఘటనల కారణంగా ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తుంది.
జయ్ కే సినిమాటోగ్రఫీ ఏ సినిమా కె మంచి హైలైట్ .
ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి .

ఈ చిత్రం డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది .