తన సోదరి పరాజయం ముందేపసిగట్టిన జూనియర్

ntr predicted sisters defeat

దివంగత నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని బరిలో దిగిన సంగతి తెలిసిందే. సుహాసిని అనూహ్యంగా కూకట్ పల్లి టికెట్ దక్కించుకున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్దమై నామినేషన్ వేశారు.

చంద్రబాబు నాయుడు తన మేధస్సునంత ఉపయోగించి పెద్ది రెడ్డిని కాకుండా హరికృష్ణ మరణం మీద ఉన్న సింపతీ ని కాష్ చేసుకొని గెలవాలని వ్యూహం రచించారు . జూ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇద్దరు తన చెల్లికి సహకరిస్తారు అని తన అను”కూల ” మీడియా ద్వారా ఫీలర్లు బాగానే వదిలారు .
ఐతే 2009 లో జరిగిన ఎలక్షన్స్ లో చంద్రబాబు చూపించిన గౌరవం ఇంకా ఎన్టీఆర్ మర్చిపోలేదు అనుకుంట , అందుకే ఈ సారి తన మాయలో పడకుండా జాగ్రత్త పడ్డాడు .

అయితే ఫలితాల్లో సీన్ రివర్స్ అవుతోంది. ఆమె వెనుకంజలో ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. తొలిరౌండ్ నుంచే ఆమె వెనుకంజలో ఉన్నారు. 8వ రౌండ్ వరకు దాదాపు 9000 వరకు ఓట్ల వెనుకంజలో ఆమె ఉన్నారు.

జూ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ప్రచారానికి వెళ్ళకపోవడం మంచిది ఇయ్యింది అని ఫాన్స్ ఆనందం లో ఉన్నారు అంట .

మొత్తం పన్నెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయగా.. ఒకటీ రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు ఉనికి చాటుతున్నారు. సత్తుపల్లితో సండ్ర కాస్త ఆధికత్యను కనబరచగా – ఉప్పల్ లో టీడీపీ అభ్యర్థి ఉనికి కనిపిస్తోంది. వాటిని మినహాయిస్తే.. తెలుగుదేశం పార్టీ మిగతా చోట్ల వెనుకబడి ఉంది.