National News

ఎన్టీఆర్ పెద్ద దొంగ : నాదెండ్ల భాస్కర్ రావు

ntr biopic

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రస్తతం జనసేన పార్టీ ని ఎలక్షన్స్ కి వెళ్ళడానికి కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు . తన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారి లాగానే సినీ హీరో పెట్టిన పార్టీ లో పనిచేయడానికి సిద్ధం గ ఉన్నారు ( గతం లోకి వెలితే నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ స్థాపించిన “తెలుగు దేశం పార్టీ ” లో కొన్ని రోజులు సీఎం గా కూడా పనిచేసారు ).

ఐతే ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ బయోపిక్ అడ్డుకుంటాను అని చెప్పారు , మళ్లా ఇప్పుడు ఆ టాపిక్ గురించి ఊసే లేదు . కానీ ఇప్పుడు ఒక సంచలనమైన విషయం బయటపెట్టారు సీనియర్ ఎన్టీఆర్ గురించి, ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ , ఇప్పుడు విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ మీద కొంత ప్రభావం చూపించే పరిస్థితి ఇయితే ఉంది .

కానీ ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి , సోషల్ మీడియా లో కొంత మంది నిజమని , కొంత మంది కాదు అని వాడి వేడి గా చర్చలు జరుగుతున్నాయి .

https://www.youtube.com/watch?v=FYGMUz9W4BA