CinemaRoundup

Movies|Politics|Astrology

Cinema news

Ninnu Road Meeda Song Trailer

Ninnu Road Meeda

ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వీడియో సాంగ్ రాణే వచ్చింది , అక్కినేని అభిమానులు ఎంజాయ్ చేసే విధంగానే తయారు ఇయ్యింది ఈ వీడియో సాంగ్ .

నాగచైతన్య స్టెప్స్ , నిదహి ఆగేర్వాల్ అందాలు కనువిందు చేస్తున్నాయి .

చందు మొండేటి దర్శకత్వం లో నాగచైతన్య నటించిన సవ్యసాచి త్వరలో విడుదల కాబోతుంది.