Ave Kallu SerialCinema news

ఈ ఐటెం గర్ల్ ఇప్పుడు దెయ్యం

Monalisa in Nazar

 

యంగ్ హీరో రామ్ నటించిన “జగడం ” చిత్రం లో “36 -24 -36 ” అనే పాట అప్పట్లో యూత్ కి బాగా ఎక్కేసిన పాత , అందులో డాన్స్ వేసిన ఐటెం గర్ల్ “అంతర బిస్వాస్ ” / “మోనాలిసా “.భోజపురి చిత్ర సీమ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో మోనాలిసా ముందు వరుసలో ఉంటుంది .భోజపురిలో అందరి స్టార్స్ తో కలిసి ఆడిపాడింది ,బాలీవుడ్ లో కూడా కొన్ని ఐటెం సాంగ్స్ చేసింది. 10 లక్షల మంది ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ ఉన్న మోనాలిసా ఎప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఆక్టివ్ గానే ఉంటుంది .

దాదాపు 200 పైన చిత్రాల్లో మోనాలిసా నటించింది ,అందులో తెలుగు .తమిళం , కనడ , భోజపురి , హిందీ ,బెంగాలీ భాషలు ఉండడం విశేషం .

తన సహా నటుడు విక్రమ్ సింగ్ రాజపూత్ తో వివాహం జరిగింది .ఇరువురు హిందీ bigboss లో మొదట కలిశారు .

ఇన్ని సంచలనాలు చేసిన మోనాలిసా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి తెలుగులో “అవే కళ్ళు ” అనే హారర్ సీరియల్ లో మోహన అనే ప్రతినాయకురాలి పాత్రలో నటిస్తుంది .

ఈ సీరియల్ ఇప్పుడు మా టీవీ లో త్వరలో వస్తుంది .

హిందీ టీవీ ఛానల్ లో ఈ సీరియల్ ఇప్పటికే చాల సంచలనాలు చేస్తుంది ఇప్పుడు తెలుగు లో కూడా చేస్తుందేమో చూద్దాం .