Cinema news

నేను విన్నాను …. నేను ఉన్నాను : యాత్ర టీజర్

Ysr Yatra

వైస్సార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “యాత్ర ” టీజర్ వచ్చేసింది , అంచనాలకు తగ్గట్టుగా టీజర్ ఎడిట్ చేసారు .

చంద్రబాబు నాయుడు గారి టీడీపీ గోవేర్నమేంట్ పాలనలో రైతుల ఎలా బాధలను అనుభవించారు అని ఈ టీజర్ లో చూపించారు . “నీరు లభిస్తే, కరెంటు ఉండదు, కరెంటు ఉంటే, నీటి లభ్యత ఉండదు, రెండూ లభిస్తే, మన పంటలకు సరసమైన ధరను పొందలేము. రితే రాజు అని అంటారు , రాజులు కాకపోయినా, కనీసం రైతులను కనీసం రైతులుగా ఉండనివ్వండి “అని వైఎస్ఆర్కు రైతు కోరే డైలాగు డెఫినిట్ గా నచ్చుతుంది .

“నేను విన్నను …. నీనున్నాను,” మరొక సన్నివేశంలో వైయస్ఆర్కు హామీ ఇస్తున్నాడు. ఈ సీన్ సినిమా లో యాత్రకు నంది అని యూనిట్ వర్గాలు చెప్తున్నారు .

ఈ టీజర్ వైస్సార్ తనయుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు .

మహి వీ రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు , 70 mm ఎంటెర్టైఅంమెంట్స్ పతాకం ఫై ఈ చిత్రాన్ని నిర్మించారు .