ఈమె ఈ ఏడాది ఎన్ని మిలియన్లను సంపాదించిందో మీరు నమ్మరు.

kendall jenner mints money

కర్ధాషియన్స్ అంటే ఎవరో చెప్పాలిసిన పని లేదు , అమెరికా లో టీవీ రంగం లో వీళ్ళు సంపాదన , మరియు కాస్మెటిక్ రంగం లో వీళ్లు తెచ్చిన వాణిజ్య విప్లవం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .
ఐతే వీలతో పాటు ఇప్పుడు ప్రముఖ మోడల్స్ కూడా ఆ లిస్ట్ లో చేరడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేసే విషయం .


కెందాల్ జెన్నర్ ఇప్పుడు అత్యధిక పరిశోతకం అందుకుంటున్న మోడల్ 2018 లో ఈమె ఆస్తి అక్షరాలా 664 కోట్లు . ఆమె కేవలం బ్రాండెడ్ యాడ్స్ మీదే 15 సంపాదిస్తుంది అంట .


కాల్విన్ klein ,అడిడాస్ లాంటి ఉత్పతులకు కెందాల్ జెన్నర్ లాంటి మోడల్ హాట్ కేక్ .


Courtesy :Instagram 


ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి జెన్నర్ కు 3 . 5 కోట్లు చెల్లిస్తారు అంట , దీనితో పాటు ఆమెకు సొంతం గా కొన్ని కాస్మెటిక్ ఉత్పతులు ఉన్నాయి దాని ద్వారా కూడా భారీగా ముడుతుంది అంట .

1 thought on “ఈమె ఈ ఏడాది ఎన్ని మిలియన్లను సంపాదించిందో మీరు నమ్మరు.

Comments are closed.