karthi’s DEV official Tamil teaser

karthis dev

తమిళ్ హీరో కార్తీ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు , దొరబాబు , ఊపిరి లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు .

ఇప్పుడు రకుల్ ప్రీతో కలిసి “దేవ్ ” అనే చిత్రం తో మల్లి మన ముందుకు వస్తున్నాడు .
ఇదివరకు రాకుల్ప్రీత్ సింగ్ తో తెలుగు లో “ఖాఖీ ” అనే చిత్రం చేసి ఘనవిజయం సాధించాడు .శివగామిని రమ్యకృష్ణ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది .ప్రకాష్ రాజ్ కూడా ఇందులో ఉండడం విశేషం 

ఈ చిత్రానికి హర్రీస్ జై రాజ్ సంగీతం అందిచడం విశేషం .

భైరవ గీత అందాలు తప్పక చూడండి