Cinema news

అక్కినేని ఫామిలీ కి దగ్గరవుతున్న టైగర్

Jr Ntr Attending Mr.Majnu Audio

తెలుగు ఇండస్ట్రీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు అజాత శత్రువు గా తయారు అవుతున్నాడా అంటే నిజం అని ఆనుతున్నారు . ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో ఆడియో ఈవెంట్స్ కి వచ్చి తన మంచి తనాన్ని చాటుకుంటున్నాడు . మొన్న ” భారత్ అనే నేను ” , నిన్న ” ఎన్టీఆర్ బయోపిక్ ” ఇప్పుడు అఖిల్ నటించిన “మజ్ను ” చిత్రానికి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు . అటు మహేష్ బాబు అభిమాన్లుని , అక్కినేని ఫాన్స్ ని టచ్ చేసి యూనివర్సల్ గా తన పాజిటివ్ ఫ్యాన్ బేస్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు . ఒక పక్కా స్టార్ హీరో గా ఎదుగుతూ ఇలా కంపిటేషన్ ఉన్న హీరోస్ ఫంక్షన్ కి రావడం నిజం గా ఇండస్ట్రీ కి శుభపరిణామం .