అవే కళ్ళు లో సర్పం

half human and half snake

మా టీవీ లో ప్రసారం అవుతున్న “అవే కళ్ళు ” మంచి తృపి తో దూసుకుపోతుంది . ఐతే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీరియల్ లో కుశగ్రీ దువా అనే నటుడు ఇందులో సగం పాము గా సగం మనకిషి గా నటించబోతున్నాడు , ఇతడు ఆన్స్ దగ్గర ఉన్న శక్తులని వశపరచుకోవాలి అని చూస్తాడు అని గాసిప్ వినిపిస్తుంది .