Cinema news

షూటింగ్ స్పాట్ లో గోపీచంద్ కి స్వల్ప గాయాలు

gopichand got hurt

టాలీవుడ్ హీరో గోపీచంద్ కి షూటింగ్ స్పాట్ లో గాయాలు అయ్యాయి . తీరు దర్శకత్వం లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు జైపూర్ లోని మండవ ఏరియా లో షూటింగ్ జరుపుకుంటుంది . హీరో గోపీచంద్ ఫై బైక్ చేసింగ్ సీన్ ఒకటి చిత్రికరణ జరుపుకుంటున్న సమయం లో బైక్ స్కిడ్ అవ్వడం తో స్వల్ప గాయాలు అయ్యాయి . గోపీచంద్ ఆరోగ్యానికి ఏ హాని లేదని , చిన్నపాటి ట్రీట్మెంట్ అనంతరం షూటింగ్ మరల చేసుకోవచ్చునని డాక్టర్స్ తెలపడం తో సినిమా యూనిట్ ఊపిరి పీల్చుకుంది .