చీకటి గదిలో చితక్కొట్టుడు

తమిళం లో హిట్ కొట్టిన ” ఇఱుతు అరైయిల్ మురత్తు కుత్థు ” హారర్ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో కి “చీకటి గదిలో చితకొట్టుడు ” అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు . 24 కిస్సెస్ ఫేమ్ ఆది , మిర్చి హేమంత్ ఇందులో హీరోలు నటిస్తున్నారు . తమిళ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ పి జయకుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు .
తమిళం లో గౌతమ్ కార్తీక్ , వైభవి శాండిల్య ఇందులో హీరో హీరోయిన్ గా నడిచారు . తమిళం లో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది .