National News

పచ్చ పార్టీ అనకొండ గూటిలో ?

పచ్చ పార్టీ అనకొండ గూటిలో ?

ఈరోజుల్లో ఏదయినా మాట్లాడితే చాల అలోచించి మాట్లాడాలి , సామజిక మాధ్యమాలు ఇప్పుడు ఊర్లకు చేరువైయాయ్యి , ఒక్కపుడు రాజకేయనకులు ఏదయినా మాట్లాడిన పెద్ద పట్టింపులు ఉండేవి కాదు , కానీ ఇప్పుడు సీన్ reverse ఇయ్యింది. ఎప్పుడో చెప్పినవి కూడా ఇప్పుడు బయటకు తీసి మరి పోస్ట్లు పెడ్తున్నారు .

ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఈమధ్య మైక్ కనబడితే చాలు ఏదయినా మాట్లాడేయొచ్చు అని అనుకుంటున్నారు . దాని తరువాత తప్పిదాలు ఏమైనా జరిగిన తనకు సంబంధించిన మీడియా చానెల్స్ ఎలాగూ ఉన్నాయి భజన చేయడానికి అని అయన ధీమా ,కానీ జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత ముందు ఇవ్వన్నీ ఎక్కువ రోజులు ఉండవు అని సి ఎం గారికి ముందే గ్రహించారు .

అప్పట్లో అన్నగారు పెట్టిన పార్టీ అని పచ్చ తమ్ముడ్లు బాగా సి ఎం గారిని బాగా వెనకేసుకొచ్చారు , కానీ ఇప్పుడు బీజేపీ తో బయట గొడవ లోపల సర్దుబాటు అని పని లో బిజీ గ ఉన్నారు , ప్రత్యేక హోదాని ఎప్పుడో గంగలో కలిపేసి , మోడీ గారి తెచ్చిన గంగ నీళ్లు మాత్రం నెత్తిమీద పెట్టుకొని మరి శంకుస్థాపన చేసారు .

సరే ఇవ్వన్నీ పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతన్న ఒక మహా ఘట్టాన్నీ ప్రస్తావించాలి , 2014 ఎలక్షన్స్ లో మన సి ఎం గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని అనకొండ తో పోల్చారు , గ్రామానికో అనొకొండ అని పంచ్ లైన్స్ కూడా చెప్పారు .
ఇప్పుడు ఏమైందా ఏమో ఏ మధ్య ఆయన సడన్ గా ఢిల్లీ కి వెళ్లడం , రాహుల్ గారిని కలవడం జరుగుంతుంది , ఏమో ఈమధ్య టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతను అయన కాంగ్రెస్ ద్వారా తిరిగి వచ్చే ఎలక్షన్స్ లో కూడా గెలవాలని కోరుకుంటున్నారు , దానికోసం పార్టీ స్థాపించిన కారణం కూడా మర్చి పొయ్యి గెలవాలని తెగ ఉత్సహం చూపుతున్నారు .

మొన్నటికి దాక వైసీపీ ని పిల్ల కాంగ్రెస్ అని సంబోదించి  తనకి అనుకూలమైన మీడియా తో కూడా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అని మంచి స్లొగన్స్ తయారు చేయించి బీకామ్ లో ఫిజిక్స్ చేయించిన నాయకులతో చర్చింది , జనాలు మీదకు బాగా రుద్దారు .

కానీ ఇప్పుడు అదే సి ఎం గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా తిరిగున్నాయే , మీడియా ని ఐతే మేనేజ్ చేయించొచ్చు కానీ సోషల్ మీడియా లో ఎంత కావాలంటే అంతే మేటర్ దొరుకుద్ది .

 

ఇప్పుడ్డు వైసీపీ కి మంచి ఐటెం దోరకం వల్ల సీబీన్ గారు ఏమి సమాధానం చెబుతారో తెలియాలి .