Yedu chepala Katha Release date

Yedu chepala Katha

అడల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఏడు చేపల కథ కేవలం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ ఈ టీజ‌ర్ సంచ‌ల‌నం రేపింది. ఈ చిత్రం త్వరలోనే తమిళ్ లో షూటింగ్ ప్రారంభం కానుంది .ఈ చిత్రంలో టెంప్ట్ రవి అనే విభిన్నమైన పాత్రలో కనిపించిన హీరో అభి ఇప్ప‌టికే టీజ‌ర్ ద్వారా ప్రజాదరణను మూటగట్టుకొన్నాడు. ఈ చిత్రం 2019 లో విదాడులకై సిద్ధం గా ఉన్నది . సినిమా సెన్సార్ […]

Continue Reading