CinemaRoundup

Movies|Politics|Astrology

Cinema newsSaaho Movie (2019)

ప్రభాస్ నిజంగా బాహుబలి

Beyonce ready to share stage with Prabhas

బాహుబలి 1 , 2 చిత్రాల తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి దాటిపోయింది. ఇప్పుడు అతను నటిస్తున్న “సాహో ” చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి తీసిపోని విధంగా చిత్రీకరణ జరుగుతున్నది .సాహో ఒక పీరియాడిక్ రివెంజ్ డ్రామా అని ఇండస్ట్రీ గాసిప్ . ఈ చిత్రం ఆగష్టు 15 2019 విడుదల కి అన్ని సన్నాహాలు జరగుతున్నాయి.

విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది సాహో గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మీడియాలో వైరల్ అవుతున్నాయ్ . ఇప్పుడు వస్తున్నా తాజా గాసిప్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ పాప్ సింగర్ బెయాన్స్ ఈ చిత్రం లో ప్రభాస్ తో ఐటెం చేయబోతోందని .
దాదాపు 122 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ తో లీడ్ లో ఉన్న బెయాన్స్ ఈ చిత్రం లో ఉంది అంటే ఈ చిత్రానికి ఉన్న హైప్ అమాంతం పెరిగిపోతుంది .

మతులు పోగొట్టే ఖరీదైన సెట్టింగ్స్ తో పాటు వేలాది జూనియర్ ఆర్టిస్టుల సమక్షంలో నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఉండబోతున్నట్టు యూనిట్ సమాచారం.దీనితో పాటు వేలాది మంది బ్రెజిలియన్ మోడల్స్ కూడా ఇందులో పాల్గొంటారు అంట .ఈ పాట తర్వాత్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలిసింది.

https://www.instagram.com/p/BsW-P6-HxlT/

శంకర్ ఇషాన్ లోయ్ త్రియాం ఈ చిత్రానికి స్నాగీతం అందిస్తుంది .శరద్ధ కపూర్ ఇది మొదటి తెలుగు చిత్రం . బాలీవుడ్ భారీ తారాగణం ఇందులో నటిస్తుంది ఉంది .
ఈ గాసిప్ నిజమైతే మన డార్లింగ్ నిజంగా బాహుబలి .