
కథేయపసిఫిక్ ప్రయాణం ఇంకా కష్టం ?
హొంగ్కోంగ్ యొక్క ఎయిర్‌లైన్ వ్యాపారం” కథేయపసిఫిక్” విమానానాం ఇప్పుడు కొత్త చిక్కులో పడింది .దాదాపు 90 లక్షల ప్రయాణికుల వ్యక్తిగత డేటా ఇపుడు బయటకి వచ్చింది అని సమాచారం . ” మేము ప్రయాణికులను కలవడానికి చాల మాధ్యమాల్లో ప్రయత్నిస్తున్నాము , వాళ్ళు ఎలా డేటా ని కాపాడుకోవాలో తెలియచేస్తున్నాము” అని కథేయపసిఫిక్ సీఈఓ రూపెర్ట్ హోగ్గ్ తెలిపారు . ” మా దగ్గర డేటా వేరే విషయాలకు వాడినట్టు […]
Continue Reading