aravinda sametha running towards flop in USA
ఈ రోజుల్లో అభిమానుల్ని కలెక్షన్స్ తో నమ్మించడం కొంచం కష్టంగా తయారు అయ్యింది . సాధారణంగా అభిమానులని ఉత్తేజపరచాడనికి ఆ సినిమా నిర్మాతలు వచ్చిన కలెక్షన్స్ ని కొంచం ఎక్కువ చేసి చెప్పడం సర్వ సాధారణం .కానీ ఇప్పటి పరిస్థితి కొంచం ఇబ్బందికరంగా తయారు అయ్యింది , ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ల్ఫోన్ ఉంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం చిటికెలో పని .
ఐతే డొమెస్టిక్ మార్కెట్ లో ఎప్పుడు కలెక్షన్స్ కొంచం అటుఇటుగా మార్చే అవకాశం ఉంది ,కానీ ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ తో కొత్త చిక్కు వచ్చి పడింది , ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మొత్తం లెక్కలు పక్కాగా చుంపించాలి టాక్సలు ,థియేటర్ రెంట్లు వగైరా అనమాట, అప్పుడు అది అభిమానులో కొత్త ఆందోళన, వాళ్ళ అభిమాన హీరో కలెక్షన్స్ ఆ రేంజ్ లో లేవు అంటే వాళ్ళకి అది మింగుడు పడని ప్రధాన అంశం .
విషయానికి వస్తే దర్శకుడు త్రివిక్రమ్ తీసిన అరవింద సామెత USA లో $2 మిలియన్ కలెక్షన్స్ రాబట్టడానికి చాలా సమయం పట్టింది , పైగా ఇందులో ఎంటర్టైన్మెంట్ కి పెద్ద స్కోప్ లేకపోవడం వల్ల లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చింది , మిగవాళ్ళు ఎలాగో పైరసీ బాటపట్టారు కానీ అది మంచి ఉద్దేశం ఐతే కాదు , సినిమా $2 . 5 మిలియన్ కి రీచ్ ఐతే బ్రేక్ ఈవెన్ అవుతుంది లేకపోతే అంతే సంగతులు .
One thought on “aravinda sametha running towards flop in USA”
Comments are closed.
nice post