ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టీజర్

agent sai srinivasa atreya

అల్ ఇండియా బాక్చోడ్ తో బాగా పాపులరైనా నవీన్ పోలిశెట్టి మొట్టమొదటి సరి తెలుగు లో హీరో గా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” గా వస్తున్నాడు . ఇందులో శృతి శర్మ హీరోయిన్ గా నటిస్తుంది . “మళ్ళిరావా ” లాంటి క్లీన్ మూవీ ని సమర్పించిన రాహుల్ యాదవ్ నక్క మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా ఈ చిత్రం కూడా కొత్త అభిరుచితో నిర్మించారు .
“ఆ టోపీ ఏంటి , ఆ కోట్ ఏంటి , wwf లో ఉండేర్ట్కర్ లాగా ఆ స్టైల్ ఏంటి “
“మేము క్రైమ్ ఐస్క్రీమ్ లాగా జుర్రేస్తాం ” లాంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి .ఈ చిత్రానికి సంగతం మార్క్ కే రాబిన్ ,సినిమాటోగ్రఫేర్ సన్నీ కూరపాటి ,ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం .