Cinema news

తన వదిన కోసం రాంచరణ్ ఎం చేసాడో తెలుసా ?

actress sneha share her sons pic in instagram

రామ్ చరణ్ మరియు కిరా అద్వానీ నటించిన తాజా చిత్రం “వినయ విధేయ రామ ” ఆ చిత్రం లో రామ్ చరణ్ వదిన నటించిన నటి స్నేహ ఆ చిత్రం యొక్క సెట్స్ లో జరిగిన ఒక విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు .

నటి స్నేహ కుమారుడు విహాన్ , రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ అంట , అందుకే ఆ చిత్రం షూటింగ్ సమయం లో రామ్ చరణ్ వచ్చి స్నేహ కుమారుడైన విహాన్ కి మేకప్ వేసాడు అంట . ఈ అందమైన చిత్రాన్ని స్నేహ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకుంది .

ఏమైనా ఈ వినేయ రామ వదిన కోసం ఏమైనా చేస్తాడు .