CinemaRoundup

Movies|Politics|Astrology

సోనియమ్మ రాక తెలంగాణ కి కలిసొస్తుందా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కసరత్తులు , కొత్తకొత్త ఆలోచనలోతో ముందుకు సాగిపోవాలని ప్రయత్నిస్తుంది .ఏలెక్షన్స్ దగ్గర పడేకొద్దీ పార్టీ శ్రేణులలో కొత్త వ్యూహాలు పుట్టుకువస్తున్నాయి , ఇంకా పార్టీ కాండిడేట్స్ లిస్ట్ ఇంకా పూర్తవకుండానే కార్యకర్తలు ఇంటి ఇంటి కి వెళ్లి మరి ప్రచారం మొదలు పెట్టేసారు .

హనుమంత్ రావు , రేవంత్ రెడ్డి , జానా రెడ్డి , జీవన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద లీడర్స్ మీటింగ్స్ పెట్టి జనాలను ఓట్లు గా తయారు చేయడానికి చాల కష్టపడుతున్నారు .

కామారెడ్డి , భైన్స , చార్మినార్ లో రాహుల్ గాంధీ పర్యటన పూర్తయియింది .ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ సోనియా గాంధీ చేత పబ్లిక్ మీటింగ్స్ పెట్టిస్తే భారీగా mileage వస్తుందని వారి అభిప్రాయం .

ప్లాన్ ప్రకారం అక్టోబర్ 27 న జరగాల్సిన మీటింగ్ నవంబర్ కి మార్చారు .

“కెసిఆర్ కుటుంబం తెలంగాణ కి చేసిన అన్యాయం , తెలంగాణాలో TRS పార్టీ చేసిన మోసాలు ప్రజలకు వివరించాలి” అని సోనియా గాంధీ తెలియచేసినట్టు కాంగ్రెస్ లో కెలకమైన నేత నుంచి వచ్చిన వార్త .

ఈసారైనా తెలంగాణ ప్రజలు అభివృద్ధి ని చూసి వోట్ వేస్తారా లేక సెంటిమెంట్ నమ్ముకొని వోట్ వేస్తారో చూడాలి మరి .