CinemaRoundup

Movies|Politics|Astrology

Cinema news

వామ్మో ఇలియానా ఏంటి ఈ మార్పు ?

omg ileana

ఒక్కపుడు సన్నని నడుముతో కుర్రకారుల్ని నిద్రలేనిరాత్రులు గడిపేటట్టు చేసింది ఇలియానా , ఇలియానా ఉంటె చాలు హీరో ఎవరు అనేది అక్కరలేదు అనే పోసిషన్ లో ఇలియానా డిమాండ్ ఉండేది . మెల్లగా బాలీవుడ్ కి మకాం మార్చింది “బర్ఫీ ” అని చిత్రం లో అందరి ప్రసంశలు అందుకుంది , అజయ్ దేవగన్ తో రెండు చిత్రాలు చేసింది , సడన్ గా ఆస్ట్రేలియా కి చెందిన ఆండ్రూస్ తో పెళ్లి జరిగినట్టు లేదు సహా జీవనం చేస్తున్నారు వార్తలు వచ్చాయి ,

ఈ మధ్య “ఫిజి ” ఐలాండ్ కి కూడా ఇలియానా బ్రాండ్ అంబాసిడర్ గ కూడా ఇలియానా వ్యవరించిందని తెలుసు .మన తెలుగు ప్రేక్షకులు మల్ల ఇలియానా ని ఇప్పుడు “అమర్ అక్బర్ ఆంథోనీ ” చిత్రం ద్వారా చూసే అవకాశం వచ్చింది .

“ఆగడు ” , “బృసిలీ” “మిస్టర్ ” వంటి డిజాస్టర్స్ చెవి చుసిన తరువాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం .

“టచ్ చేసి చూడు ” “నెలటికెట్ ” వంటి utter  ప్లాప్స్ తో రవితేజ తన ఫారం ని కోల్పోయాడు .
ఇప్పుడు ఇద్దరికీ ఇదే మంచి అవకాశం .

ఐతే ఇలాంటి సమయం లో ఇలియానా పాత తరం హీరోయిన్స్ లాగా ఫామ్ లేక బొద్దుగా తయారు ఐనట్టు కనబడుతుంది .

ఈ వీడియో సాంగ్ లో చూస్తే మునుపటి ఇలియానా లాగా ఐతే లేదు , ఎదో కాలక్షేపం కోసం సినిమా ఒప్పుకున్నట్టు ఉంది .

ముందే బాలీవుడ్ లో అవకాశాలు మందగించడం వాళ్ళ , పూర్తిగా ఫామిలీ లైఫ్ కి అంకితం ఇయ్యి ఇలా ఐపోయింది అని ఇలియానా ఫాన్స్ అనుకుంటున్నారు .

ఈ నెల 16 తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం ఈ ముగ్గురికి మంచి పేరు తేవాలని సినిమా రౌండప్ అల్ ది బెస్ట్ చెప్తుంది .

తనకి కాబోయే భర్త దియాబెటిక్ ?