లాలూ ఆస్తుల విలువ 128 కోట్లు ?
రాష్ట్రీయ జనతా దళ్ (rdj ) వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా అంటే అవును అని అంటున్నారు .
ప్రముఖ పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా వార్త ప్రకారం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ యాదవ్ కి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేయడనికి సిద్ధం ఐయ్యింది.
ఇన్కమ్ టాక్స్ చెప్తున్నా వివరాలను బట్టి 17 ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం ఐయ్యింది.
ఢిల్లీ , పాట్నా రాష్ట్రాలతో కలిపి మొత్తం రూ.128 కోట్లు ఉండొచ్చు అని అంచనా .
బినామీ ఆక్ట్ కింద అక్టోబర్ లో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ 2017 లో ఈ ఆస్తులను కలిపారు .
రిపోర్ట్స్ ప్రకారం లాలూ ప్రసాద్ రైల్వే మినిస్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో షెల్ కంపెనీస్ ద్వారా ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ తెలియ చేసింది , కొనుగోలు తరువాత ఆ ఆస్తులని లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఐన భార్య రబ్రీ దేవి , కుమారుడు తేజస్వి యాదవ్ , కుమార్తెలు చందా , మిష ,రాగిణి మరియు అల్లుడు శైలేష్ కుమార్ కు ట్రాన్సఫర్ చేసిన్నట్టు రిపోర్ట్ లో ఉన్నది .
ఢిల్లీ విమానాశ్రయం దగ్గర రెండున్నర ఎకరాలు , పాట్నా లో పెద్ద షాపింగ్ మాల్ కూడా ఈ ఆస్తుల్లో కలిసి ఉన్నాయని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు .