Cinema news

రాయలసీమ లవ్ స్టోరీ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్

Rayalaseema lovestory teaser response

పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ” రాయలసీమ లవ్ స్టోరీ ”.ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు .వెంకట్ హీరోగా ,హృశాలి గోసవి , పావని హీరోయిన్స్ గా నటిస్తున్నారు .
ఇటీవలే విడుదలైన టీజర్ మరియు మోషన్ పోస్టర్ కి అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అని సినిమా యూనిట్ ఆనందంతో ఉన్నారు .త్వరలోనే ప్రీ రిలీజ్ నిర్వహించి డిసెంబర్ లో విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు చెప్పారు .
ఈ చిత్రం లో నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటిస్తున్నారు.

[ngg src=”galleries” ids=”45″ display=”basic_thumbnail”]