Cinema news

బాగా బిజీ ఐపోయిన తనీష్ హీరోయిన్

niti taylor busy with tv serials

2012 లో తనీష్ హీరో గా వచ్చిన చిత్రం ” మేము వయసుకి వచ్చాము ” అందులో “దిల్ ” క్యారెక్టర్ చేసిన అమ్మాయే పేరు మీకు గుర్తు ఉందా , ఆమె ” నిటి టేలర్ “, పాల బుగ్గలు , సున్నితమైన ఎక్సప్రెషన్స్ తో అప్పట్లో కుర్రకాల గుండెల్లో నిద్రపోయింది .

ఆ తరువాత అందాల రాక్షషి హీరో రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా చేసింది . ఆ తరువాత తెలుగు లో పెద్ద కానరాలేదు .

ఇప్పుడు ఆమె హిందీ సీరియల్స్ లో యమా బిజీ గా ఉంది 14 లక్షల ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ తో ఆమె ఎప్పుడు బిజీ గా ఉంది .

“కైసి యెహా యారియాన్ ” అనే టీవీ సీరియల్ తో యూత్ లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న సీరియల్ ,

ఇప్పుడు ఎంత మంది గుండెల్లో నిద్రపోతుందో .