బాక్సింగ్ గ్లోవ్స్ తొడుగునున్న వరుణ్ తేజ్

varun tej as boxer

ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ మంచి దశలో ఉంది , అతను ‘ఫిదా’ మరియు ‘తోలిప్రేమ’ తో బాక్సాఫీసు వద్ద బ్యాక్-టు-హిట్ హిట్స్ సాధించాడు . మధ్యలో “మిస్టర్ ” నిరాశపరిచిన “తోలి ప్రేమ ” తో మల్లి గాడి లో పడ్డాడు .
అనిల్ రావిపూడి “f2 ” షూటింగ్ లో ఫుల్ బిజీ గ ఉన్న ఈ మెగా హీరో , “ఘాజి ” ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెస్తున్న “అంతరిక్షం” కూడా డిసెంబర్ లో విడుదలకు సిద్ధం గా ఉంది .

ఇప్పుడు గీత ఆర్ట్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ఒకటి కమిట్ ఐయ్యాడు ,ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు .
ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు .
ఈ చిత్రం జనవరి 2019 లో సెట్స్ మీదకు వెళ్లబోతుంది .