గుల్లి బోయ్

gullyboy movie 2019

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన “గుల్లీ బాయ్”‘నిజానికి ముంబై యొక్క వీధి రాప్పర్స్ వివియన్ ఫెర్నాండెజ్ అకా దైవన్ మరియు నావెద్ షేక్ అకా నయాజీ జీవితాల ప్రేరణతో తయారు అవుతున్నది . ఈ చిత్రం రాపింగ్ చుట్టూ తిరుగుతుంది . ఇది ముంబైలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ధారవి యొక్క మురికివాడలలో చిత్రీకరణ అవుతుంది .

రణవీర్ సింగ్ మరియు అలియా భట్ జంటగా జోయ అఖ్తర్ యొక్క “గుల్లీ బాయ్” లో మొదతి సరి నటించ బోతున్నారు .

[ngg src=”galleries” ids=”53″ display=”basic_thumbnail”]