f2 teaser

విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తోడల్లులుగా / హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’, “పటాస్” “సుప్రీమ్ “, “రాజ్ ది గ్రేట్ ” చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌’ రాజు‘ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
అనిల్ గత సినిమాలకంటే ఇంకొంచెం డోస్ పెంచిన కామెడీ ఎంటర్టైనర్ అని ఇప్పటికే హింట్ ఇచ్చారు ఫిలిం మేకర్స్. వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను ఫిలింమేకర్స్ రిలీజ్ చేశారు.