business

ఎస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు

ఎస్ బ్యాంక్

ఎస్ బ్యాంక్

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బ్యాంక్ గురువారం రోజు త్రైమాసిక ఫలితాలు విడుదలచేసింది , శుక్రవారం రోజు ఎస్ బ్యాంక్ షేర్లు 15 % దిగువున ట్రేడింగ్ జరిగింది , 3 .8 % నెట్ ప్రాఫిట్ లో తగ్గుదలే ఈ షేర్ పడిపోవడానికి కారణం అని విశ్లేషకుల అంచనా , పైగా ఈ కంపెనీ డైరెక్టర్ రానా కపూర్ తన విధులనుంచి వైదొలగడానికి రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా ఎక్సటెన్షన్ టైం ని కూడా అంగీకరించకపోవడం కూడా ఈ షేర్ మీద తీవ్ర ప్రభావం చూపింది .

ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఈ షేర్ రెండవ స్థానం , దీని లాభం కూడా స్వల్పంగా తగ్గడం వల్లనా ఈ షేర్ ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ తో 168 కి ట్రేడింగ్ జరిగింది .ఐతే అదే రోజు 185 రూపాయలకి పుంజుకొని 5 .8 % నష్టం తో ముగిసింది . 

Q 2 లో ఈ కంపెనీ నికర లాభం రూ. 964 .00 కోట్లు , పోయిన సంవత్సరం ఇదే బ్యాంక్ 1002 .00 కోట్లు లాభం చూడడం గమనార్ధం .

బ్లూ చిప్స్ స్టాక్స్ లో బాగా నష్టపోయిన షేర్స్ లో ఈ బ్యాంక్ ముందు వరుసలో ఉంది .

మధు కపూర్ మరియు రానా కపూర్ వాళ్ళ అంతర్గత కలహాలు పక్కనపెట్టి కోర్ట్ బయట సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు , ఈ కేసు దశాబ్దం నుంచి కోర్ట్ లోనడుస్తూ ఉంది .

యస్ బ్యాంక్ లిమిటెడ్ సెర్చ్ అండ్ సెలెక్షన్ కమిటీ డజనుకు పైగా అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసింది. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాణా కపూర్ తదితరులు తమకు వెల్లడించినట్లు చెప్పారు.

“బ్యాంకు యొక్క నూతన మేనేజింగ్ డైరక్టర్గా రాణా కపూర్నుయొక్క స్థానాన్ని విజయవంతం చేయగల సంభావ్య అభ్యర్థుల జాబితాలో ఒక డజను పేర్లు ఉన్నాయి. తుది జాబితా కు ఒక నెల సమయం పడుతుంది. అని బ్యాంక్ లో కీలక వ్యక్తి చెప్పారు

 

బ్యాంక్ శోధన మరియు ఎంపిక ప్యానెల్ మూడు అంతర్గత సభ్యులు, బ్రహ్మ దత్, లెఫ్టినెంట్ ముఖేష్ సబ్హర్వాల్ (రిటైర్డ్) మరియు సుభాష్ చందర్ కాలియాతో సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. దత్ మరియు సబ్హర్వాల్ స్వతంత్ర డైరెక్టర్లు, కారియా బ్యాంకు యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ మరియు స్వతంత్ డైరెక్టర్ .