నేడు, సోనాలి మరియు భర్త గోల్డీ బెహ్ల్ వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు అందుకు ఆమె Instagram తన భర్త కోసం ఒక పెద్ద పోస్ట్ పెట్టింది , ఇది చదివితే అందరు ఎమోషనల్ ఐపోతారు.
ప్రస్తుతం సోనాలి బింద్రే USA లో చికిత్స పొందుతున్నారు .
[ngg src=”galleries” ids=”40″ display=”basic_thumbnail”]