అల్లు శిరీష్ 2 .5 కోట్లకి అమ్ముడుపోయాడు

అల్లు శిరీష్ హీరోగా మధుర శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం “ఏబీసీడీ ” ఈ చిత్రం ఒక మలయాళం రీమేక్ ఒరిజినల్ చిత్రం లో దుల్కర్ నటించాడు . “కృష్ణార్జున యుధం ” లో సెకండ్ హీరోయిన్ గా నటించిన రుక్సానా ఇందులో మెయిన్ లీడ్ గా చేస్తుంది .ఐతే విశేషం ఏంటి అంటే పలు తెలుగు చిత్రాలను హిందీ లోకి అనువదించిన గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ ఈ చిత్రం ఒక్క హక్కులను 2 . 5 కోట్లకి కొనుగోలు చేసింది. గోల్డమినే టెలీఫిల్మ్స్ అధినేత మనీష్ ఎక్కువగా సౌత్ చిత్రాలను హిందీలోకి అనువదిస్తుంటారు . మాములుగా ఆలు శిరీష్ చివరి చిత్రం “ఒక్క క్షణం ” పెద్దగా ఆడకపోయినా తన కొత్త చిత్రం ఈ రేట్ కి పోవడం అంటే సినిమా లో ఎదో మేటర్ ఉందన్నమాట.

cinemaroundup

Next Post

వీళ్ల జీతాలు ఎంతో తెలుసా ??

Tue Nov 27 , 2018
హిందీ లో ఘనవిజయం సాధించిన సీరియల్స్ ని ఎప్పటినుండో తెలుగు లో దుబ్ చేసి టెలికాస్ట్ చేస్తుంటారు , “చిన్నారి పెళ్లికూతురు “, “నాగిని “, “కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ” లాంటి ఎన్నో బాలీవుడ్ సీరియల్ కి మన సౌత్ లో బ్రహ్మరథం పడ్తున్నారు . ఇప్పుడు మాటీవీ లో ప్రసారం అవుతున్న “అవే కళ్ళు ” సీరియల్ కూడా విశేషమైన స్పందన తెచ్చుకుంది .ఐతే ఈ […]
ave kallu cast salaries