Yedu chepala Katha

Yedu chepala Katha Release date

అడల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఏడు చేపల కథ కేవలం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ ఈ టీజ‌ర్ సంచ‌ల‌నం రేపింది. ఈ చిత్రం త్వరలోనే తమిళ్ లో షూటింగ్ ప్రారంభం కానుంది .ఈ చిత్రంలో టెంప్ట్ రవి అనే విభిన్నమైన పాత్రలో కనిపించిన హీరో అభి ఇప్ప‌టికే టీజ‌ర్ ద్వారా ప్రజాదరణను మూటగట్టుకొన్నాడు.
ఈ చిత్రం 2019 లో విదాడులకై సిద్ధం గా ఉన్నది . సినిమా సెన్సార్ దాక వెళ్లిందని , కానీ మేకర్స్ ఈ రిపోర్ట్ మీద ఇంకా ఎవ్వరికి సంప్రదింపులు జరపలేదు అని టాలీవుడ్ లో గాసిప్ అది ఎంత వరకు నిజమో మేకర్స్ ఏయ్ ద్రువీకరించాలి .
ఈ చిత్తాన్ని బాపిరాజు అనే డిస్ట్రిబ్యూటర్ కొన్నారని మాత్రం సామజిక మాధ్యమాల్లో మాత్రం వినిపిస్తున్న వార్త , దేనిమీద కూడా మేకర్స్ స్పందించాలి

Author:

1 thought on “Yedu chepala Katha

Comments are closed.