gundelo dhanchaleni
- Cinema news

గుండెల్లో దాచలేని : ఇది మరో rx 100

బోల్డ్ సినిమాల కంటెంట్ రోజు రోజుకి పెరిగిపోతుంది

మొన్న rx 100 , భైరవ గీత , రథం , నాటాకము ఇలా చాల సినిమాలు ముద్దులతో ముంచెత్తారు , సినిమా లో కంటెంట్ లేకపోయినా పర్లేదు ముద్దులు, రెండు రొమాంటిక్ సీన్స్ ఉంటె చాలు అనుకుంటున్నారు ఏమో మేకర్స్ . చూడాలి ఇది వైపరీత్యం ఎంత దూరం వెళ్తుందో .

ప్రియాంత్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా.. యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటిస్తుంది. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ‘ఈ వ‌ర్షం సాక్షిగా’ ఫేం ర‌మ‌ణ ఈ అద్భుతాన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

cinemaroundup

cinemaroundup