ఎన్టీఆర్ బయో పిక్ లో ఈమె పాత్రే కీలకం

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ , ఎన్టీఆర్ టైటిల్ పాత్రని అతని కొడుకు నందమూరి బాలకృష్ణ పోషించడం తెలిసిందే . రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి గా , విద్య బాలన్ బసవతారకం గా , నిత్యామీనన్ సావిత్రి లాగా చేస్తున్నారు , ఐతే ఇందులో అందరు సినిమా వాళ్ళ పాత్రలో నటిస్తున్నారు , ఐతే అన్నగారు పార్టీ పెట్టడానికి కారణమైన కాంగ్రెస్ లో కీలక వ్యక్తి ఇందిరా గాంధీ , ఐతే ఈ పాత్రకోసం బాలీవుడ్ లో ” ఇందు సర్కార్ ” చిత్రం లో నటించిన సుప్రియ వినోద్ ని తీసుకోవడం విశేషం , ” ఇందు సర్కార్ ” లో కూడా సుప్రియ వినోద్ ఇందిరా గాంధీ పాత్ర చేసారు .

ఇంత భారీ తారాగణం చేస్తున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఎంత వరకు మెప్పిస్తుందో సంక్రాంతి వరకు వెయిట్ చెయ్యాలి .