క్రేజీ కాంబినేషన్

“మెహబూబా ” చిత్రం నిరాశపరచడంతో పూరి ఈసారి గట్టిగ హిట్ కొట్టాలని సంకల్పించుకున్నాడు అనుకుంట అందుకే ఈ సారి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి పనిచేయబోతున్నాడు .
అనేక సిటింగ్స్ తరువాత ఈ చిత్రం షూటింగ్ కి వెళ్తుంది .
ఈ చిత్రానికి స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేయబడింది, రెగ్యులర్ షూట్ జనవరి 2019 నుండి మొదలవుతుంది. దర్శకత్వం తో పాటు, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్ మరియు పూరి అనుసంధానిత బ్యానర్ పూరి కనెక్ట్స క్రింద చార్మి కౌర్తో కలిసి పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .
హీరోయిన్ మరియు ఇతర స్టారికాస్ట్ టెక్నికల్ టీం గురించి త్వరలో ప్రకటిస్తారు .
ఈ చిత్రం తరువాత పూరి తన కొడుకు ఆకాష్ తో ఇంకొక చిత్రం చేస్తాడు అని అనుకుంటున్నాడు అంట .