prema katha chitram teaser
- Cinema news

నువ్వు గట్ల చూడకే ఉచ్ఛపడుతుంది : ప్రేమ కథ చిత్రం టీజర్

ప్రేమ కధా చిత్రం ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పని లేదు , హారర్ – కామెడీ ప్రధానంగా సాగిన చిత్రాలు ఎప్పటికి హిట్ . లారెన్స్ ఈ ఫార్ములా తో సినిమా ఇండస్ట్రీ లో సస్టైన్ ఇయ్యడు అంటే ఆ జోనర్ అలాంటిది మరి .ఇప్పుడు ప్రేమ కధా చిత్రానికి సీక్వెల్ వచ్చింది పాత ప్రేమ కథ చిత్రం లో హీరో గా సుదీర్ బాబు నటించాడు , ఈ చిత్రం సుమంత్ అశ్విన్ హీరో గా చేస్తున్నాడు . నందిత శ్వేతా , సిద్ది యునాని ఈ చిత్రం లో హీరోయిన్స్ . ప్రేమ కథ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే దీని నిర్మించడం విశేషం .పాత ప్రేమ కథ చిత్రం లో సప్తగిరి కామెడీ తో బండి లాగిచేసారు , మరి సీక్వెల్ లో కామెడీ ఏమాత్రం మెప్పిస్తాదో చూడాలి .

cinemaroundup

cinemaroundup