జయసుధ గా పాయల్ రాజపుట్

ఎన్టీఆర్ బయోపిక్ విడుదల ఇయ్యింది , మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది . ఇదంతా పక్కన పెడితే అందులో జయసుధ గా రాజపుట్ నటించింది . ఇప్పుడు ఆ సినిమాలో నటించిన తన కో స్టార్ నందమూరి బాలయ్య తో ఫోటో దిగింది ఎన్టీఆర్ వేషం లో బాలయ్య అదిరిపోయాడు . “నాది ఈ చిత్రం లో చిన్న రోల్ , అవకాశం ఇచ్చిన బాలయ్య గారికి నా ధన్యవాదాలు ” అని ఇంస్టాగ్రామ్ లో పెట్టింది .