బుకింగ్స్ తో ఇబ్బంది పడుతున్న కథానాయకుడు

ntr biopic

అన్న గారు ఎన్టీఆర్ జీవితం మీద తన కొడుకు నట సింహం బాలయ్య బాబు నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఎన్టీఆర్ ” .ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు , ట్రైలర్ చూస్తుంటే మాత్రం మహానటి ఛాయలు బాగా అద్దినట్టు కనిపిస్తుంది .సినిమా కి రావాల్సిన బజ్ ఐతే వచ్చింది , ఈ చిత్రం నందమూరి అభిమానులకి పండగే , కానీ సామాన్య ప్రేక్షకుడు సంక్రాంతి సీజన్లో లో ఈ సినిమా కి మొగ్గుచూపుతాడు అనేది మాత్రం చెప్పలేం . ఎన్టీఆర్ మీద అభిమానం అందరికి ఉంటుంది కానీ అది టికెట్స్ రూపంలో తెగాలి అంటే కొంచం కష్టమైన విషయమే , ఎందుకంటే ఆది నుండి ఈ సినిమా మీద పాజిటివ్ రిపోర్ట్ ఉన్నపటికీ ఈ చిత్రం లో ఉన్న పాత్రలు మంచిగా చూపించారు అని వస్తున్న రిపోర్ట్ , అన్న గారి జీవితం గురించి బాగా దగ్గరగా చుసిన వాళ్ళకి ఈ చిత్రం అంతగా రుచించక పోవచ్చు .దేనికి నిదర్శనం ఈ చిత్రం యొక్క బుకింగ్ డేటా . జనవరి 9 విడుదల అవుతున్న ఈ చిత్రానికి బుకింగ్స్ మాత్రం చాల పేలవంగా ఉన్నాయి ఈ కింద స్క్రీంషొర్ట్స్ చుస్తే మీకు అర్ధం ఐపోతుంది . AMB సినిమాస్ మాత్రమే ఫుల్ హౌస్ ఉంది మిగవాన్ని నిల్ బుకింగ్స్ ఎహ్ . చూడాలి సినిమా టాక్ బాగుంటే సద్దుకుంటుంది లేకపోతే ” పెట్ట ” చిత్రానికి లైన్ ఇవ్వాల్సి వస్తుంది .రాబోయే ఎలక్షన్స్ కు ఈ సినిమా మీద ఉన్న విజయం మీద కూడా కొంచం ప్రభావం ఐతే ఉంది

Author: