Cinema news

“నిను వీడని నీడను నేనే ” అని అంటున్న హీరో

NinuVeedaniNeedanuNene

Kannadi first look

ఎప్పటి నుండో హిట్ కోసం చూస్తున్న హీరో సుందీప్ కిషన్ , తెలుగు లో “నక్షత్రం” నిరాశపరించిన తమిళం లో “నగరం “, “మాయావన్ ” తో మార్కెట్ పెంచుకున్నాడు . ఇప్పుడు తానే నిర్మాత అవతారం ఎత్తి తమిళం / తెలుగు లో “నిను వీడని నీడని నేనే ” అంటూ సైన్స్ ఫిక్షన్ సినిమాతో పలకరించబోతున్నాడు . తనకు నచ్చిన సినిమా పేరుతో బ్యానర్ గా చేసి “వేంకటాద్రి టాకీస్ ” అని పెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .
థమన్ ఎస్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు .

ఈ రోజు ఈ చిత్రం తెలుగు మరియు తమిళ్ ఫస్ట్ లుక్స్ రిలేస్ చేసారు .

kannadi Shooting Starts

Movie First Look Out Now