kavacham
- Cinema news

Kavacham Telugu Movie (2018)

అతి తక్కువ కాలం లో భారీ సినిమాల్లో యాక్టు చేసే ఛాన్స్ బెల్లం కొండా శ్రీనివాసుకి మాత్రమే దక్కుతుంది . “సాక్ష్యం ” తరువాత సాయి శ్రీనివాస్ “కవచం” తో మనముందుకు రాబోతున్నాడు .కాజల్ అగర్వాల్ , మెహ్రీన్ ఇందులో సాయి శ్రీనివాస్ కు జోడి గ నటిస్తున్నారు .ఇందులో శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు .

వంశధార క్రియేషన్స్ బ్యానర్ ఫై నవీన్ శొంఠినేని (నాని ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . టీజర్ లో పంచ్ దైలౌగే తో స్టార్ అవ్వుధి అని ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాక్ , ఇందులో ఆక్షన్ సీన్స్ ఎస్ .ఎస్ . థమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ ఐతే అదిరిపోద్ది అని ఎడిటింగ్ టేబుల్ నుంచి వచ్చిన వార్త .

చోట కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు .బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ ముఖ్య పాత్రలో చేస్తున్నారు .కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రాన్ని బాగా హేండిల్ చేసాడని ఇండస్ట్రీ లో టాక్ .

డిసెంబర్ నెలలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉన్నది .

[ngg src=”galleries” ids=”38″ display=”basic_thumbnail”]

 

kavacham

 

kavacham

cinemaroundup

cinemaroundup