Cinema news

kavacham 2018 release date

kavahcam movie release date

మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కవచం’ టీజర్తో ఆకట్టుకున్నాడు. అద్భుత స్పందనను సంపాదించిన నేపథ్యంలో చిత్ర నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు.

కొత్తగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి మామిల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, మెహ్రీన్, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ మరియు హర్షవర్ధన్ రాణ్ కూడా ఉన్నారు .

ఈ చిత్ర షూటింగ్ షూటింగ్ పనులు పూర్తి చేసి , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి ఒకటేసారి వెళ్తున్నారు .
‘కవచం’ ఒక థ్రిల్లర్ మరియు ఇది మొదటిసారి హీరో శ్రీనివాస్ ఈ జోనర్ ట్రై చేస్తున్నాడు .

థమన్ స్వరపరిచిన పాటలు , సినిమా ట్రైలర్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు .

డిసెంబర్ 7 “కవచం ” బ్రహ్మాండమైన విడుదల .