మోడీని వాడేస్తున్న పవన్కళ్యాణ్

మోడీ ఎప్పుడు తాను ఒక ఛాయ్ వాలా అని , అని తరుచు మీటింగ్స్ లో చెప్పుకుంటూ ఉంటాడు .ఇప్పుడు పవన్కళ్యాణ్ కూడా మోడీ ని అనుసరించాలి అని అనుకుంటున్నారు అనుకుంట , ఇప్పుడు జనసేనాని పార్టీ చిహ్నంగా “ఛాయ్ గ్లాస్ ” ని ఎంచుకున్నారు .

నిజానికి, ఎన్నికల చిహ్నాలు రాజకీయ పార్టీల భవిష్యతు మార్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి . మెగాస్టార్ చిరంజీవికి పిఆర్పి 2009 లో ఎన్నికల చిహ్నంగా ‘రైల్ ఇంజిన్’ వచ్చింది. దాదాపు 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిని కోల్పోయారు. పార్టీ ఓటమికి ప్రధాన కారణం దాని ఎన్నికల చిహ్నమేనని చాల మంది విశ్లేషించారు.

ఏది ఏమయినప్పటికీ, జనసనా చీఫ్ గ్లాస్ టాంబ్లర్ తన పార్టీ ఎన్నికల చిహ్నంగా చాలా సున్నితంగా ఎంపిక చేసుకున్నారు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ రోజున వోటర్ల సంఖ్యను గుర్తించడంలో వోటర్ అయోమయం చెందుతాడు.

గబ్బర్ సింగ్ చిత్రం లోని దృశ్యాలలో పవర్ స్టార్ ‘టీ గ్లాస్’ ని చాల సార్లు పట్టుకున్నారు , జనసేన ఎన్నికల గుర్తుతో మళ్ళీ విస్తృతంగా ప్రజాదరణ పొందేఅవకాశం ఉంది .

మోడీ తాను చైవాలా అని చెప్పుకొని ప్రధాన మంత్రి ఇయ్యరు , ఇప్పుడు పవన్కళ్యాణ్ ఇదే ఛాయ్ గ్లాస్ పెట్టుకొని ముఖ్యమంత్రి అవుతారు ఏమో వేచిచూడాలి .