నువ్వు ఆంధ్ర పప్పు : బీజేపీ

చంద్రబాబు నాయుడు టిడిపి, బిజెపి కూటమి విడిపోయినప్పటినుండి టిడిపి బిజెపికి తీవ్రంగా ప్రచారం చేసింది.బదులుగా , బిజెపి నాయకులు టిడిపి అవినీతి సమస్యలను బహిరంగంగా వెల్లడిస్తున్నారు.

బిజెపి కార్యకర్తలు శుక్రవారం కాకినాడలో శుక్రవారం సిబిఎన్ పట్టణంలో పర్యటించినప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు , దీని పై నార లోకేష్ బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “బీజేపీ, భారతీయ జోకర్స్ పార్టీగా మారింది. ఆంధ్రప్రదేశ్ కి నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్న మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు.,” లోకేష్ ట్వీట్ చేశాడు.

దీనికి బదులుగా బీజేపీ కూడా లోకేష్ బాబును ట్విట్టర్ వేదికగా ఒక ఆడుకుంది “ఆంధ్రా పప్పుజి,
జోకర్ ఎవరో అందరికి తెలుసులెండి.
మీరు పెట్టిన ట్వీట్ నిజంగా మీరు స్వయంగా రాసి,చదవగలరా?
బీజేపీ అంటే దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తుంది..
నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ‘జోకర్స్’ చేసి కాంగ్రెస్ తో చేతులు కలిపిన
పొలిటికల్ ‘బ్రోకర్స్’ మీరు,
మీ “40 ఇయర్స్ ఇండస్ట్రీ” గారు.”
అని ట్వీట్ చేసారు ,

ఒకరి మీద ఒకరు ఇలా ట్వీట్స్ ఎస్కుంటే పాపం సామాన్యు ప్రజలు మాత్రం మేమైనా తక్కువ తిన్నామా అని టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం ట్వీట్స్ రూపం లో చిన్న బాబు కి చమటలు పట్టించారు