Priya malik as antagonist in nazar
- Ave Kallu Serial, Cinema news

అవే కళ్ళు సెట్స్ లో ప్రియా మాలిక్

ప్రియా మాలిక్ ఈ పేరు ఇప్పుడు బాలీవడ్ లో మరు మోగిపోతుంది , బిగ్ బాస్ సీజన్లో 9 లో ప్రియా మాలిక్ పాల్గొనింది , అక్కడ మంచి పేరు సంపాదించింది .ఇప్పుడు ఆమె సూపర్ హిట్ బాలీవుడ్ సీరియల్ “నజర్ ” లో నటించబోతుంది , అది కూడా ప్రతినాయక పాత్ర .ఇప్పటికే మొనీహి గా నటిస్తున్న మోనాలిసా కి మంచి పేరు సంపాదించి పెట్టింది ఈ సీరియల్ , తెలుగు మా టీవీ లో ” అవే కళ్ళు” పేరు తో ప్రసారమవుతుంది .
మాలిక్ ఇప్పుడు రూబీ తల్లి గా నటించబోతుంది .

cinemaroundup

cinemaroundup