ave kallu maatv serial
- Cinema news

అవే కళ్ళు : సీరియల్ గురించి చిన్న కథ

ఈ కథ 200 నటి దెయ్యం . మోహనతో మొదలవుతుంది , ఆమె యవ్వనంగా ఉండటానికి ప్రజలను వశపరుచుకొని చంపుతుంది .1997 లో ఆమె మృదుల్ రాథోడ్ను పట్టుకోవటానికి ఆమె దుష్ట శక్తులను ఉపయోగించుకుంటుంది.రాథోడ్ ని ఆమె వివాహం చేసుకుంటుంది . వారికీ ఇద్దరు పిల్లలు , అంష్ మరియు కాజల్ . ఐతే రాథోడ్ వాళ్ళ వదిన వేదశ్రీ కి దివ్య ద్వారా మోహన నిజస్వరూపం బయటపడుతుంది , దివ్య ఎవరు అంటే వేదశ్రీ స్నేహితురాలు .దివ్య మోహనను మంటలతో కాల్చేసి మంచులో బంధిస్తుంది , ఐతే దెయ్యమైన మోహన కన్ను ఎప్పుడు ఆ ఇంటిమీద ఉంటుంది . వేదశ్రీ అంష్ ని , కాజల్ని దత్తకి తీస్కుంటుంది.

 

మోనాలిసా అందాలకు మీరు తప్పకుండా ముగ్ధులు అవుతారు

cinemaroundup

cinemaroundup