అందం తో మనుసుదోచుకుంటున్న దెయ్యం

జగడం సినిమా లో 36 24 36 అనే పాటతో మన మనసులు దోచుకున్న ఐటెం భామ ఎవరో తెలుసా ?ప్రస్తుతం భోజపురి సినీ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న భామ మోనాలిసా . ఇప్పుడు ఆమె బుల్లితెర ప్రేక్షకులని పలకరించడానికి “అవే కళ్ళు ” అనే హారర్ సీరియల్ తో మన ముందుకు వచ్చింది . ఎపుడు తన ఫాన్స్ ని ఇంస్టాగ్రామ్ లో పలకరిస్తూనే ఉంటుంది . ఇప్పుడు బాత్ టబ్ కూర్చొని ఫాన్స్ చేత సెలగు పెట్టిస్తుంది ఈ అందమైన దెయ్యం .