ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ

అల్ ఇండియా బకచోడ్ తో సుపరిచితుడైన మన తెలుగు వాడు నవీన్ పోలిశెట్టి , ఇప్పుడు తెలుగు “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” తో మన ముందుకు వస్తున్నాడు . “మల్లి రావా ” లాంటి హిట్ చిత్రాన్ని అందించిన రాహుల్ నక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రం లో శృతి శర్మ కథానాయికగా నటిస్తుంది .ఈ చిత్రానికి స్వరూప్ దర్శకుడు .ఈ రోజు ఈ చిత్రం టీజర్ ని విడుదలకి సిద్ధం గా ఉన్నారు .